(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 047

॥ శ్రీః ॥
1.47. అధ్యాయః 047
Mahabharata - Adi Parva - Chapter Topics
జరత్కారోరుద్వాహః॥ 1 ॥ తస్యాం గర్భసంభవః॥ 2 ॥ సమయోల్లంఘనేన క్రుద్ధస్య మునేః తపోర్థం గమనం॥ 3 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
సౌతిరువాచ। 1-47-0x(224)(2001)
వాసుకిస్త్వబ్రవీద్వాక్యం జరత్కారుమృషిం తదా।
సనాంనీ తవ కన్యేయం స్వసా మే తపసాన్వితా॥ 1-47-1(2002)
భరిష్యామి చ తే భార్యాం ప్రతీచ్ఛేమాం ద్విజోత్తమ।
రక్షణం చ కరిష్యేఽస్యాః సర్వశక్త్యా తపోధన।
త్వదర్థం రక్ష్యతే చైషా మయా మునివరోత్తమ॥ 1-47-2(2003)
జరత్కారురువాచ। 1-47-3x(225)
న భరిష్యేఽహమేతాం వై ఏష మే సమయః కృతః।
అప్రియం చ న కర్తవ్యం కృతే చైనాం త్యజాంయహం॥ 1-47-3(2004)
సౌతిరువాచ। 1-47-4x(226)
ప్రతిశ్రుతే తు నాగేన భరిష్యే భగినీమితి।
జరత్కారుస్తదా వేశ్మ భుజగస్య జగామ హ॥ 1-47-4(2005)
తత్ర మంత్రవిదాం శ్రేష్ఠస్తపోవృద్ధో మహావ్రతః।
జగ్రాహ పాణిం ధర్మాత్మా విధిమంత్రపురస్కృతం॥ 1-47-5(2006)
తతో వాసగృహం రంయం పన్నగేంద్రస్య సంమతం।
జగామ భార్యామ దాయ స్తూయమానో మహర్షిభిః॥ 1-47-6(2007)
శయనం తత్ర సంక్లృప్తం స్పర్ధ్యాస్తరణసంవృతం।
తత్ర భార్యాసహాయో వై జరత్కారురువాస హ॥ 1-47-7(2008)
స తత్ర సమయం చక్రే భార్యయా సహ సత్తమః।
విప్రియం మే న కర్తవ్యం న చ వాచ్యం కదాచన॥ 1-47-8(2009)
త్యజేయం విప్రియే చ త్వాం కృతే వాసం చ తే గృహే।
ఏతద్గృహాణ వచనం మయా యత్సముదీరితం॥ 1-47-9(2010)
తతః పరమసంవిగ్నా స్వసా నాగపతేస్తదా।
అతిదుఃఖాన్వితా వాక్యం తమువాచైవమస్త్వితి॥ 1-47-10(2011)
తథైవ సా చ భర్తారం దుఃఖశీలముపచారత్।
ఉపాయైః శ్వేతకాకీయైః ప్రియకామా యశస్వినీ॥ 1-47-11(2012)
ఋతుకాలే తతః స్నాతా కదాచిద్వాసుకేః స్వసా।
భర్తారం వై యథాన్యాయముపతస్థే మహామునిం॥ 1-47-12(2013)
తత్ర తస్యాః సమభవద్గర్భో జ్వలనసన్నిభః।
అతీవ తేజసా యుక్తో వైశ్వానరసమద్యుతిః॥ 1-47-13(2014)
శుక్లపక్షే యథా సోమో వ్యవర్ధత తథైవ సః।
తతః కతిపయాహస్తు జరత్కారుర్మహాయశాః॥ 1-47-14(2015)
ఉత్సంగేఽస్యాః శిరః కృత్వా సుష్వాప పరిఖిన్నవత్।
తస్మింశ్చ సుప్తే విప్రేంద్రే సవితాస్తమియాద్గిరిం॥ 1-47-15(2016)
అహ్నః పరిక్షయే బ్రహ్మంస్తతః సాఽచింతయత్తదా।
వాసుకేర్భగినీ భీతా ధర్మలోపాన్మనస్వినీ॥ 1-47-16(2017)
కిం ను మే సుకృతం భూయాద్భర్తురుత్థాపనం న వా।
దుఃఖశీలో హి ధర్మాత్మా కథం నాస్యాపరాధ్నుయాం॥ 1-47-17(2018)
కోపో వా ధర్మశీలస్య ధర్మలోపోఽథవా పునః।
ధర్మలోపో గరీయాన్వై స్యాదిత్యత్రాకరోన్మతిం॥ 1-47-18(2019)
ఉత్థాపయిష్యే యద్యేనం ధ్రువం కోపం కరిష్యతి।
ధర్మలోపో భవేదస్య సంధ్యాతిక్రమణే ధ్రువం॥ 1-47-19(2020)
ఇతి నిశ్చిత్య మనసా జరత్కారుర్భుజంగమా।
తమృషిం దీప్తతపసం శయానమనలోపమం॥ 1-47-20(2021)
ఉవాచేదం వచః శ్లక్ష్ణం తతో మధురభాషిణీ।
ఉత్తిష్ఠ త్వం మహాభాగ సూర్యోఽస్తముపగచ్ఛతి॥ 1-47-21(2022)
సంధ్యాముపాస్స్వ భగవన్నపః స్పృష్ట్వా యతవ్రతః।
ప్రాదుష్కృతాగ్నిహోత్రోఽయం ముహూర్తో రంయదారుణః॥ 1-47-22(2023)
సంధ్యా ప్రవర్తతే చేయం పశ్చిమాయాం దిశి ప్రభో।
ఏవముక్తః స భగవాంజరత్కారుర్మహాతపాః॥ 1-47-23(2024)
భార్యాం ప్రస్ఫురమాణౌష్ఠ ఇదం వచనమబ్రవీత్।
అవమానః ప్రయుక్తోఽయం త్వయా మమ భుజంగమే॥ 1-47-24(2025)
సమీపే తే న వత్స్యామి గమిష్యామి యథాగతం।
శక్తిరస్తి న వామోరు మయి సుప్తే విభావసోః॥ 1-47-25(2026)
అస్తం గంతుం యథాకాలమితి మే హృది వర్తతే।
న చాప్యవమతస్యేహ వాసో రోచేత కస్యచిత్॥ 1-47-26(2027)
కిం పునర్ధర్మశీలస్య మమ వా మద్విధస్య వా।
ఏవముక్తా జరత్కారుర్భర్త్రా హృదయకంపనం॥ 1-47-27(2028)
అబ్రవీద్భగినీ తత్ర వాసుకేః సన్నివేశనే।
నావమానాత్కృతవతీ తవాహం విప్రే బోధనం॥ 1-47-28(2029)
ధర్మలోపో న తే విప్ర స్యాదిత్యేతన్మయా కృతం।
ఉవాచ భార్యామిత్యుక్తో జరత్కారుర్మహాతపాః॥ 1-47-29(2030)
ఋషిః కోపసమావిష్టస్త్యక్తుకామో భుజంగమాం।
న మే వాగనృతం ప్రాహ గమిష్యేఽహం భుజంగమే॥ 1-47-30(2031)
సమయో హ్యేష మే పూర్వం త్వయా సహ మిథః కృతః।
సుఖమస్ంయుషితో భద్రే బ్రూయాస్త్వం భ్రాతరం శుభే॥ 1-47-31(2032)
ఇతో మయి గతే భీరు గతః స భగవానితి।
త్వం చాపి మయి నిష్క్రాంతే న శోకం కర్తుమర్హసి॥ 1-47-32(2033)
ఇత్యుక్తా సాఽనవద్యాంగీ ప్రత్యువాచ మునిం తదా।
జరత్కారుం జరత్కారుశ్చింతాశోకపరాయణా॥ 1-47-33(2034)
బాష్పగద్గదయా వాచా ముఖేన పరిశుష్యతా।
కృతాంజలిర్వరారోహా పర్యశ్రునయనా తతః॥ 1-47-34(2035)
ధైర్యమాలంబ్య వామోరూర్హృదయేన ప్రవేపతా।
న మామర్హసి ధర్మజ్ఞ పరిత్యక్తుమనాగసం॥ 1-47-35(2036)
ధర్మే స్థితాం స్థితో ధర్మే సదా ప్రియహితే రతాం।
ప్రదానే కారణం యచ్చ మమ తుభ్యం ద్విజోత్తమ॥ 1-47-36(2037)
తదలబ్ధవతీం మందాం కిం మాం వక్ష్యతి వాసుకిః।
మాతృశాపాభిభూతానాం జ్ఞాతీనాం మమ సత్తమ॥ 1-47-37(2038)
అపత్యమీప్సితం త్వత్తస్తచ్చ తావన్న దృశ్యతే।
త్వత్తో హ్యపత్యలాభేన జ్ఞాతీనాం మే శివం భవేత్॥ 1-47-38(2039)
సంప్రయోగో భవేన్నాయాం మమ మోఘస్త్వయా ద్విజ।
జ్ఞాతీనాం హితమిచ్ఛంతీ భగవంస్త్వాం ప్రసాదయే॥ 1-47-39(2040)
ఇమమవ్యక్తరూపం మే గర్భమాధాయ సత్తమ।
కథం త్యక్త్వా మహాత్మా సన్గంతుమిచ్ఛస్యనాగసం॥ 1-47-40(2041)
ఏవముక్తస్తు స మునిర్భార్యాం వచనమబ్రవీత్।
యద్యుక్తమనురూపం చ జరత్కారుం తపోధనః॥ 1-47-41(2042)
అస్త్యయం సుభగే గర్భస్తవ వైశ్వానరోపమః।
ఋషిః పరమధర్మాత్మా వేదవేదాంగపారగః॥ 1-47-42(2043)
ఏవముక్త్వా స ధర్మాత్మా జరత్కారుర్మహానృషిః।
ఉగ్రాయ తపసే భూయో జగామ కృతనిశ్చయః॥ ॥ 1-47-43(2044)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి సప్తచత్వారింశోఽధ్యాయః॥ 47 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-47-7 స్పర్ధ్యం బహుమూల్యం॥ 1-47-9 విప్రియే కృతే త్వాం తవ గృహే వాసం చ త్యజేయం॥ 1-47-11 శ్వతకాకీయైః అనుకూలైః॥ 1-47-15 ఉత్సంగే అంకే॥ 1-47-18 కోపో వా గరీయాంధర్మలోపో వా గరీయానితి కోదిద్వయముపన్యస్య ధర్మలోపమేవ గురుకరోతి। కోపో వేతి॥ 1-47-22 ప్రాదుష్కృతః ఉద్ధృతః అగ్నిహోత్రోఽగ్నిః యస్మిన్సః। ధర్మసాధనత్వాద్రంయః। భూతాదిప్రచారాద్దారుణః॥ 1-47-25 విభావసోః సూర్యస్య॥ 1-47-39 సంప్రయోగః సంబంధ। మోఘో నిష్ఫలః॥ సప్తచత్వారింశోఽధ్యాయః॥ 47 ॥


మహాభారతం దాదాపు 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.